Saturday, April 11, 2015

ఈ పాట మెలోడిని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది..!




జోడి అనే తమిళ సినిమా లోని ఈ పాట ట్యూన్ గాని,ఇన్స్ట్రుమెంటేషన్ గాని చాలా బాగుంటుంది.తెలుగు లోకి కూడా అనువాదమైంది.చిత్రీకరణ కూడ పండిన అనుభూతి.గాయకుడు శ్రీనివాస్ ,తమిళ్ లోను తెలుగు లోను ఈయనే పాడాడు.స్వతహాగా తను మళయాళీ.ఏ.ఆర్.రెహమాన్ లోని గొప్పదనం ఏమిటంటే ఏ పాట ఎవరి గొంతు లో బాగా అమరుతుందో బాగా కనిపెడతాడు. వీలైతే హెడ్ ఫొన్స్ పెట్టుకుని వినండి.చాలా మదురంగా ఉంటుంది.Click here

No comments:

Post a Comment