ఎన్నో ట్రావెలోగ్ లు చదివాను.కాని ఇప్పటికి నన్ను ఆశ్చర్యపరిచే ట్రావెలర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వామి వివేకానంద మాత్రమే.ఫలానా చోట ఆ వింతలు చూశాను.ఈ కట్టడం బాగుంది అని చెప్పి ఊరుకుంటారు.బాగా నిశితం గా ఆయన భాషణలను,ఉత్తరాల్ని చదివితే అనిపిస్తుంది.ఆయా మనుషుల్లోకి ,వాతావరణం లోకి,భావ ప్రపంచం లోకి ఎంత లోపలకి వెళ్ళి చెపుతుంటారంటే ఇప్పటికీ నిశ్చేష్టుడిని అవుతుంటాను.బహుశ ఆ గమనింపు నిజమైన తపశ్శక్తి చేతనే వస్తుందేమో.ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు.
1898 లో బేలూరు మఠం లో ఒక వ్యక్తి తో జరిగిన మాటల్లో ఇలా అంటారు."In America,the women are more learned than men.They are well versed in science and philosophy and that is why they would appreciate and honor me so much.The men are grinding all day at their work and have very little leisure,whereas the women ,by studying and teaching in the schools and colleges,have become highly learned.Whichever side you turn your eyes in America,you see the power and influence of women".
అసలు కొన్ని విషయాల్లో పాశ్చత్యుల్ని ఆయనలా ప్రేమించినవారు ఇంకొకరు లేరు.అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మన దేశాన్ని కూడా .. తీవృంగా విమర్శించడం లో వెనుదీయలేదు. మనిషి మద్యం తాగినంత మాత్రానో ,పొగ త్రాగినంత మాత్రానో,మాంసం తిన్నంత మాత్రానో అపవిత్రుడు అవుతాడు అని కూడా ఎక్కడా చెప్పలేదు ..పైగా ఎంతోకొంత ఈ ప్రపంచం ని క్రీడిస్తేనే గదా...దాని లోనించి నిజంగా బయటకి వచ్చేది అనేవారు.ఎక్కడో ఒక రామకృష్ణుని వంటి అవతార మూర్తి ఉంటారు,వాళ్ళు జన్మ సిద్ధంగా నే అలా ఉంటారు.మిగతా వాళ్ళని అలాంటివారితో పోల్చకూడదు అనేవారు.
మద్యం కొన్ని విషయాల్లో చోదక శక్తి లా ఎలా పని చేస్తుందో ఒక చోట గమ్మత్తుగా వివరిస్తారు.కొన్ని వారాల పాటు ఆ సముద్రాల మీద ఆ భయంకరమైన నౌకా ప్రయాణాలు చేసే ఆ నావికులు భయం వేసినప్పుడల్లా విపరీతం గా తాగుతుంటారు.సముద్రాల మీద సాహస కృత్యాలు చేయడం ,దోచుకోవడం ఇలాంటివి అన్నీ వీర కృత్యాలు.అంత దాకా ఎందుకు నువు యూరపు లో ఎవరినైనా అడుగు ఫలానా సముద్రం లో ఇన్ని దోపిడీలు చేసిన Vikings లో ఇంకొకళ్ళో మా తాతలు అని చెప్పడానికి గర్వపడతారు. మన దేశం లో గనక రుషి గోత్రం ని చెప్పడానికి ఎలా ఇష్టపడతారో అలా..!Click here

No comments:
Post a Comment