చాలా చిన్న సంఘటనల నుంచి తెలుస్తుంది.పెద్ద గా గమనించము గాని.ప్రేమ అనేది ఎలాంటి వారినైనా కదిలిస్తుంది.ప్రేమ అంటే కేవలం ఎంతసేపు ఆ జంతు ప్రేమ అని మాత్రమే అనుకోవద్దు.ఒక్కొసారి ఒక లోక్యం కోసమో,మన పని కావడం కోసమో ఎదుటి వారిని రంజింప జేయటానికి ఒద్దికతో నేర్పు తో ఎంత తీపి గా మాట్లాడుతాము.నిజంగా అవి హృదయం నుంచి వచ్చినపుడు వాటి రుచి ని అందరూ అనుభూతిస్తారు.అవి ఎక్కడో తగులుతాయి.దానిలో పెద్ద సమాసాలు ఉండనవసరం లేదు.ఆడంబరాలు ఉండనవసరం లేదు.కళ్ళ లోను,ముఖం లోను ,మాటల్లోను వాటికవే సాక్ష్యాలు.లోపల ఏదో జరగాలి,అప్పుడు వాటంత అవే వస్తాయి.లేకుండా ఎంత చెప్పినా అందంతా వాచాలతా ఇంకా ఏదో అవుతుంది.
ప్రేమ అన్నిటినీ కప్పును అని జీసస్ అన్నా,ప్రేమ ని కలిగి ఉన్నట్లు నటించడం లోనే అంతా ఆనందం ఉన్నదే మరి నిజమైన ప్రేమలో ఎంత ఆనందం ఉండాలి అని రామకృష్ణులు అన్నా ఆ సముద్రాన్ని దాటి వెళ్ళారు గనకనే ...!
Dear,Darling,Sweetheart,Honey,ఇట్లా ఈ పదాల్ని విరివి గా ఆంగ్ల నవలల్లో పాత్రలు అంటూ ఉంటాయి.బయట కూడా అనుకోండి.ఎందుకో ఒకరినొకరు పెదాల్తో పిలుచుకోడానికే తప్ప పెద్ద గా అనుభూతించి అన్నట్లుగా ఉండదు.ఒక మెకానికల్ తంతు.లోపల వేరే ప్రపంచం.కాని ఆ పదాలు ప్రేమ ని ఎంత చక్కగా తెలియబరుస్తుంటాయి.నిజంగా పదాలు,హృదయం మిళితం అయినపుడు కళ్ళలో ఎంత వెలుగు ఉంటుందో.Click here

No comments:
Post a Comment