అసలు ఇలాంటి వ్యక్తుల మనస్తత్వాన్ని సమూలంగా స్టడీ చేసే సైంటిఫిక్ వ్యవస్థ ఒకటి ఉండాలి.చాలా లోపలి కంటా వెళ్ళి సంఘటన పూర్వ పరాల్ని విశ్లేషించాలి. దాన్ని అక్కడనుంచి చూసి ఇలాంటి అసాంఘిక,అమానవీయ చర్యల్ని రూపు మాపాలి.ఇది ఒక కోణం.
లేదా జనాల చేతుల్లోనే చచ్చేలా చేయాలి.
లేదా సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి.
లేదా ఏ ఎంకౌంటర్ లో ఇలాంటి వ్యక్తి పోయినా మానవ హక్కుల పేరుతో నినదించకుండానైనా ఉండాలి.
ఇవేమీ కాకుండా కాసేపు ఆవేశం చల్లారేదాక బండ బూతులు తిట్టేసి ఎవరిళ్ళలో వాళ్ళం నిద్రపోతాం.
లేకపోతే ఏమిటి....కూతుర్ని రేప్ చేసిన తండ్రి ..అసలు ఆ న్యూస్ చదవడానికే పరమ హేయంగా ఉంది.
నా పిల్లలు..నీ పిల్లలు అని భార్యా భర్తలు అనుకొనే దేశాల్లో కూడా ఇలాంటివి సంభన్వించినట్లుగా పెద్దగా వినమే..
ఒక సమస్య ని పరిష్కరించడం లో ఏ నలుగురూ ఏకమవని అరుదైన ప్రజాస్వామ్యమే అన్నిటికీ మూలమేమో..!

No comments:
Post a Comment