మేరియో ప్యూజో ఆంగ్లం లో రచించిన ది గాడ్ ఫాదర్ నవల హాలీవుడ్ లో సినిమా గా తీయబడి ఎంత సంచలనం సృష్టించిందో జగద్విదితమే.ఆధునిక ఆంగ్ల ఫిక్షన్ చరిత్ర లో నూతన ద్వారాలు తెరిచిన దీన్ని తెలుగు పాఠకుల కోసం మూర్తి కెవివిఎస్ అనువాదం చేయడం జరిగింది.కావలసిన వారు క్రింది చిరునామాల్లో సంప్రదించగలరు.పేజీలు: 240 వెల:రూ.150/-
1.నవోదయ పబ్లిషింగ్ హౌస్ ,కారల్ మార్క్స్ రోడ్ ,విజయవాడ (ఫోన్: 0866-2753500, Mobile: 98498 25204 )
2.విశాలాంధ్ర బుక్ హౌస్ ,కారల్ మార్క్స్ రోడ్ ,విజయవాడ (ఫోన్: 0866 -2572949)
3.నవోదయా బుక్ హౌస్,కాచి గూడా,హైద్రాబాద్ (ఫోన్స్: 040-2425 2387,Mob:9000413413,)
ఇంకా ఇతర ప్రముఖ బుక్ సెల్లర్స్ వద్ద.
No comments:
Post a Comment