Wednesday, October 7, 2015

పేరంటాలపల్లి స్వామి రాసిన పుస్తకం ఇంకా ఆ పేజీల్లో కొన్ని ..!



ఇప్పుడు బాగా రష్ పెరిగిపోయి పెద్ద పర్యాటక ప్రాంతం అయినందుకు సంతోషించాలా లేక అక్కడ వసించిన ఆ మాహానుభావుని ప్రదేశాన్ని కలుషితం చేస్తున్నందుకు విచారించాలా అర్ధం కాని స్థితి ఇప్పుడు.అయితే ఎలాంటి జన ప్రవాహం పెద్దగా లేని ఆ రోజుల్లో వెళ్ళడం బోట్ లేక ఒక రాత్రి అక్కడ నిద్రించాల్సి రావడం ఇప్పటికి మరిచిపోలేని ఆహ్లాదకర సంఘటనలే.అక్కడ సాధన లో గడిపి సమాధి చెందిన యోగివర్యులు బాలానంద స్వామి వారి పుస్తకం గురించి రెండు మాటలు కొన్ని ఫోటోలు ఈ నా ఇంగ్లీష్ బ్లాగు లో ఇచ్చాను.ఇక్కడ నొక్కి చూడగలరని మనవి. http://riversideman333.blogspot.in/2015/10/a-mystic-introduced.html#links

No comments:

Post a Comment