Thursday, December 24, 2015

నా నుంచి ఏ డబ్బు ని ఆశించకు అనేది మాహా దారుణం.అది కనీసం మానవత్వం కూడా కాదు.

ఒక రచన అది ఏదైనా కానీ మనని కదిలించిందీ అంటే అది ముందుగా రాసిన ఆ మనిషి ని కదిలించింది అని అర్ధం.ఎంత గొప్ప వారి లో గాని అది అలా అన్ని సార్లు జరగాలని లేదు.విషయం తో ఒక్కో మాటు విభేదించవచ్చు గాక కాని అలరించి తీరుతుంది..కొన్ని సార్లు భేషజాల వల్ల కొన్ని నిజాలు బయటకి ఒప్పుకోము.అయితే లోపల జరిగే దానికి ఒక సాక్షి ఉన్నాడు ..అదే అంతహ్ సాక్షి.వాడిని మోసపుచ్చలేము.పెద్ద గా పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు అప్పుడప్పుడు రాసే ది అది ఏ ప్రక్రియ అయినా ఔరా అనిపిస్తుంది.చాలా మంది లబ్ద ప్రతిష్టులు ఒకసారి మాత్రమే ఒక మాస్టర్ క్లాసిక్ వంటిది ఇస్తారు.తర్వాత అంతా దాని వల్ల వచ్చే కీర్తి అనే వడ్డీ మీద బండి లాగించేస్తూ ఉంటారు.కొంత మంది మినహాయింపు ఉండవచ్చును.ఆ..ఇదంతా ఎందుకు చెప్పుకు వస్తున్నానంటే ...కొన్ని ఏళ్ళ క్రితం ఒక కధా సంకలనం చదివాను.దాని లోని కధలు నన్ను వెన్నాడే కధ ల్లో కొన్ని.నిజాయితీ నిండినవి.తను చూసి నిజంగా అనుభూతి చెంది తన కోసమే రాసుకుని బయటకి పంచినవి..కామోసు అనిపించింది.ఒక రచన అది ఏదైనా కానీ మనని కదిలించిందీ అంటే అది ముందుగా రాసిన ఆ మనిషి ని కదిలించింది అని అర్ధం.ఎంత గొప్ప వారి లో గాని అది అలా అన్ని సార్లు జరగాలని లేదు.విషయం తో ఒక్కో మాటు విభేదించవచ్చు గాక కాని అలరించి తీరుతుంది..కొన్ని సార్లు భేషజాల వల్ల కొన్ని నిజాలు బయటకి ఒప్పుకోము.అయితే లోపల జరిగే దానికి ఒక సాక్షి ఉన్నాడు ..అదే అంతహ్ సాక్షి.వాడిని మోసపుచ్చలేము.పెద్ద గా పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు అప్పుడప్పుడు రాసే ది అది ఏ ప్రక్రియ అయినా ఔరా అనిపిస్తుంది.చాలా మంది లబ్ద ప్రతిష్టులు ఒకసారి మాత్రమే ఒక మాస్టర్ క్లాసిక్ వంటిది ఇస్తారు.తర్వాత అంతా దాని వల్ల వచ్చే కీర్తి అనే వడ్డీ మీద బండి లాగించేస్తూ ఉంటారు.కొంత మంది మినహాయింపు ఉండవచ్చును.ఆ..ఇదంతా ఎందుకు చెప్పుకు వస్తున్నానంటే ...కొన్ని ఏళ్ళ క్రితం ఒక కధా సంకలనం చదివాను.దాని లోని కధలు నన్ను వెన్నాడే కధ ల్లో కొన్ని.నిజాయితీ నిండినవి.తను చూసి నిజంగా అనుభూతి చెంది తన కోసమే రాసుకుని బయటకి పంచినవి..కామోసు అనిపించింది.ఆ సంకలనం పేరు క్రాస్ రోడ్స్ .కధకుడు కె.సదాశివ రావు.ఆయన రచనలు మళ్ళీ నేనెక్కడా చూడలేదు.ఒక విలక్షణ సంతకం ..చెప్పాలంటే.

ఇలా రాస్తేనే ప్రజల కోసం రాసినట్లు అనే బ్రాండ్ నుంచి బయట పడనంత కాలం ఏవో తెచ్చి పెట్టుకున్నట్లు ,కృత్రిమత్వం నిండిన రచనలే వస్తుంటాయి.రకరకాల పుష్పాలు ప్రకృతి లో పూస్తున్నట్లుగానే రకరకాల భావ వీచికలూ అవసరం.ఏదో నిలవాలో అదే నిలుస్తుంది.కాలం తాలుని అదే వేరు చేస్తుంది.లేకపోయినట్లయితే ఎవరి పుస్తకాలు వారే అచ్చు వేసుకుని ఉచితం గా పంచి పెట్టుకోవలసిన స్థితి ఉంటుంది.అసలు ఎవరైనా ఏదైనా ఎందుకు ఉచితం గా చేయాలి.అది ప్రకృతి కే విరుద్ధం.మానసిక శ్రమ మాత్రం శ్రమ కాదా..? బయటకి కనబడుతూనో ,కనబడకుండానో అంతా ఒక బిజినెస్ మీద నే ఆధారపడి ఉంది.బిజినెస్ అనగానే అదేదో కళ్ళు ఎర్ర చెయ్యవలసిన పనిలేదు.నువ్వు ఒకటి ఇవ్వు..నేను ఒకటి ఇస్తా అనేది  బిజినెస్ లో ఓ భాగం.కాని నువ్వు నాకు ఫ్రీ గా ఇవ్వు.నా నుంచి ఏ డబ్బు ని ఆశించకు అనేది మాహా దారుణం.అది కనీసం మానవత్వం కూడా కాదు.    కం ..చెప్పాలంటే.

ఇలా రాస్తేనే ప్రజల కోసం రాసినట్లు అనే బ్రాండ్ నుంచి బయట పడనంత కాలం ఏవో తెచ్చి పెట్టుకున్నట్లు ,కృత్రిమత్వం నిండిన రచనలే వస్తుంటాయి.రకరకాల పుష్పాలు ప్రకృతి లో పూస్తున్నట్లుగానే రకరకాల భావ వీచికలూ అవసరం.ఏదో నిలవాలో అదే నిలుస్తుంది.కాలం తాలుని అదే వేరు చేస్తుంది.లేకపోయినట్లయితే ఎవరి పుస్తకాలు వారే అచ్చు వేసుకుని ఉచితం గా పంచి పెట్టుకోవలసిన స్థితి ఉంటుంది.అసలు ఎవరైనా ఏదైనా ఎందుకు ఉచితం గా చేయాలి.అది ప్రకృతి కే విరుద్ధం.మానసిక శ్రమ మాత్రం శ్రమ కాదా..? బయటకి కనబడుతూనో ,కనబడకుండానో అంతా ఒక బిజినెస్ మీద నే ఆధారపడి ఉంది.బిజినెస్ అనగానే అదేదో కళ్ళు ఎర్ర చెయ్యవలసిన పనిలేదు.నువ్వు ఒకటి ఇవ్వు..నేను ఒకటి ఇస్తా అనేది  బిజినెస్ లో ఓ భాగం.కాని నువ్వు నాకు ఫ్రీ గా ఇవ్వు.నా నుంచి ఏ డబ్బు ని ఆశించకు అనేది మాహా దారుణం.అది కనీసం మానవత్వం కూడా కాదు.Click here    

No comments:

Post a Comment