నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Saturday, May 29, 2021
ఇంగ్లీష్ మాట్లాడటం లో ఎదురయ్యే సమస్యలు-కొన్ని పరిష్కారాలు
స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం లోని సాధకబాధకాల్ని విప్పి చెప్పిన ఓ మంచి వీడియో.చాలామందికి ఈ విషయాలు అనుభవమే అయినా ఎవరైనా ఇలా చెప్పారా అంటే అనుమానమే.క్లిక్ చేసి ఓ సారి వినండి.బాగుందనుకుంటే మీ మిత్రులకి కూడా పంపించండి.
No comments:
Post a Comment