Sunday, February 5, 2023

ఏం... కుక్కలకి మాత్రం హృదయాలుండవా..?

 రస్కిన్ బాండ్ రచనలు అంటే నాకు ఓ ప్రత్యేకమైన ఇష్టం. పిల్లలు,పెద్దలు ఎవరైనా హాయిగా ఆయన పుస్తకాల్ని చదివి ఆనందించవచ్చు. ప్రకృతి ఒడి లోకి మనల్ని అలా తీసుకువెళతారు.హిమాలయ సానువుల్లోని అడవుల్లోకి,ఇంకా ఆ చుట్టుపక్కలున్న గ్రామాలు,పట్టణాల్లోకి వెళ్ళి విహరించినట్లు ఉంటుంది.సునిశితమైన హాస్యం,సుందరమైన పాత్రలు, బ్రిటీష్ వారి నాటి రోజులు,నేటి జీవిత సౌందర్యం అన్నీ కలబోసుకుని ఉంటాయి వారి కథలన్నీ. అలాంటి ఓ నవలిక "ద రైల్వే గ్యాంగ్ " మీద చిన్న రివ్యూ రాశాను బాండింగ్ ఓవర్ ద బాండ్ అనే పత్రిక కి.ఇదిగో ఇక్కడే ఉంది,చిత్తగించండి.   


No comments:

Post a Comment