Saturday, July 21, 2012

నన్స్ ని గర్భవతుల్ని చేస్తున్న చర్చ్ బిషప్పులు


కేరళ లోని   Catholic church చాల బలమైనది. అక్కడి రాజకీయ,సాంఘీక జీవనంలో దాని పాత్ర గణనీయంగా ఉంటుంది.అలాంటి church convents లో nuns పై జరిగే అత్యాచారాల గురించి,bishops ఇంకా nuns మధ్యన నెలకొన్న అక్రమ సంబంధాల గురించి  OUTLOOK అనే ఆంగ్ల వార పత్రిక  july23,2012 ద్వారా వెలుగు లోకి తెచ్చింది.sister.mary chandy  అనే nun బయటికి వచ్చేసి వీటన్నిటి గురించి ఒక పుస్తకమే రాసింది.దాని పేరు "నన్మ నిరంజవలె స్వస్తి" .కొంతమంది bishps లు nuns తో sex లో ఫాల్గొంటుంటారని,కలిసి Foreign liqour కూడ తాగుతుంటారని తెలిపింది.


father.shibu kalamparampil అనే ఆయన్ని ఇలాంటి అవినీతి కార్య కలాపాల్ని ఇంకా నిధుల దుర్వినియోగాన్ని ప్రస్నించినందుకు బయటికి పంపించేసారు.ఆయన "The heart of a priest" అనే పుస్తకంలో pregnant అయిన nuns కి అబార్షన్ చేయించడం చేస్తుంటారని,లేకపోతే మంచిమొత్తంలో డబ్బులిచ్చి కాన్వెంట్ లోనుంచి బయటికి పంపేసేలా యేర్పాట్లు చేస్తుంటారని తెలిపాడు.     

No comments:

Post a Comment