Sunday, July 22, 2012

మన కుల పిచ్చ ఈ జన్మకి తగ్గదా....లేదా దాంట్లోనే Safety ఉందా...?


మాటాడితే అవసరం ఉన్న లేకపోయినా Foreign locations లో ఎందుకు పాటల పేరుతో తెలుగు హీరో హీరోయిన్లు రోడ్ల మీద యెగురుతుంటారో అర్థం కాదు.ఆ రిచ్ నెస్ ని సినిమా హిట్ చేస్తారని వీళ్ల నమ్మకమా...? అలాగైతే యెన్ని సినిమాలు హిట్ అవ్వాలి...? ఒక సినిమా హిట్ కావడానికి చక్కని కథ చెప్పే విధానం,  అలరించే సంభాషణలు, కథ కి సరిపోయే లొకేషన్లు ముఖ్యమైనవి.ఆ తర్వాతనే ఆ తరవాతి తళుకుబెళుకులు ప్రేక్షకుడు చూసేది..7 కోట్లతో సెట్ వేసామని ,బ్రహ్మాండమైన Foreign locations లో షూటింగ్ జరిపామని చెప్పే బడాయిలకి ప్రేక్షకులు పొంగిపోతు సినిమాహాళ్లకి రారు.


మళ్లీ పైగా డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ఇండస్ట్రి నష్టపోతోంది అని ఒక ఆరోపణ.నిజానికి తమిళ డైరక్టర్లతో పోటి పడి యెంతో creative గా తీయగలిగే మేధవులు మనలో లేకపోలెదు. మళ్లి దీంట్లో సవా లక్ష కుల పరమైన equations
.అవతల భాషలో వాడు వచ్చి కొట్టుకెళ్లినా ఫర్వాలేదుకాని ఇంకో కులం వాడు బాగుపడకూడదు. మరి అక్కడ యేమౌతుందో మన తెలుగు భాషాభిమానం...!!!


ఆ విధగా ఫీల్ అయ్యేటట్టు ఉంటే రజని కాంత్ తమిళనాడు లో super star కాగలిగే వాడా.....??? 


        
  
      






       

No comments:

Post a Comment