జలంధర్ లో జరిగిన ప్రమాదం కలవరపరిచింది.50 మందికి పైగా మృతి చెందడం దారుణం.అయితే అదే సమయం లో మన దేశం లోని జనాల బాధ్యతా రాహిత్యం కళ్ళకి కట్టినట్లు కనిపించింది.ఎంత రావణ వధ సన్నివేశాల్ని చూడటానికైనా ఆ రైలు పట్టాల మీదకి వెళ్ళి నిల్చోవడం ఏమిటి..?ఇది ఒకటనే కాదు కనీస పౌర ధర్మాలు పాటించడానికి కూడా మన వారికి లక్ష్యం ఉండదు.పైగా ఎంత వాటిని ఉల్లంఘించితే అంత గొప్ప గా ఫీలవ్వడం ఒకటి..!
ట్రాఫిక్ రూల్స్..నో..!రోడ్డు పక్కన చండాలం చేయుట మన హక్కు..!పెట్రోల్ బంక్ ల దగ్గర గాని ఇంకెక్కడ గాని క్యూ లో ఉన్నవాడు చేతగాని వాడు..!ఇంకా ఇలా ఎన్ని ఉల్లంఘిస్తే అంత గ్లామర్ ఇక్కడ..!సివిక్ సెన్స్ తెలిసినవాడూ పాటించడు..తెలియని వాడు సరే..!అయితే ఇదే జనాలు మళ్ళీ విదేశాలు వెళితే మా చక్కగా పాటిస్తారు.ఇక్కడకి వస్తే మామూలే.ప్చ్..ఏమవుతుంది లే అనా..!(కొద్ది శాతం మంది ఉన్నారు ..ఓ పద్ధతి లో ఉన్నవాళ్ళు..వాళ్ళని వదిలేసి చెప్తున్నా) నిజం చెప్పొద్దూ..ఇంత ఫ్రీడం ఉన్న దేశం ఎక్కడా ఉండదు..ఇలాంటి విషయాల్లో..!

good post thank you for sharing Telugu Vilas
ReplyDelete